ముంబై: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు 14 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెరిగింది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.80.87, డీజిల్ ధర రూ.72.97గా ఉంది. ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.88.26, డీజిల్ రూ.77.47కి చేరుకుంది. చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x3KmLp
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment