హరికృష్ణ భౌతిక కాయానికి పోస్టుమార్టం పూర్తి

సినీ, రాజకీయ రంగాలపై తనదైన ముద్ర వేసిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన పార్థీవ దేహాన్ని దర్శించుకోవడానికి పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు నార్కట్‌పల్లి చేరుకుంటున్నాయి.

from Samayam Telugu https://ift.tt/2NsLoqv

హరికృష్ణ మృతి.. మీడియాకు మంచు మనోజ్ విజ్ఞప్తి

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాద దృశ్యాలను ప్రసారం చేయడాన్ని మీడియా దయచేసి ఆపివేయాలని సినీ నటుడు మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.

from Samayam Telugu https://ift.tt/2BVDvbW

కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రతిపాదన సిద్ధం: పాక్ మంత్రి

కశ్మీర్ వివాదం పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్ మానవవనరుల శాఖ మంత్రి షరీన్ మజారీ వ్యాఖ్యానించారు. అంతేకాదు శక్తివంతమైన సైన్యంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని ఆమె తెలిపారు.

from Samayam Telugu https://ift.tt/2Nws5wC

Anna TDP: బాబుతో విబేధాలు, అన్న టీడీపీ ఏర్పాటు.. రెబల్ లీడర్ హరికృష్ణ

పార్టీ సంక్షోభం సమయంలో తండ్రిని కాదని బావకు మద్దతు పలికిన హరికృష్ణ తర్వాత టీడీపీని ఓడించడం కోసం అన్న టీడీపీని ఏర్పాటు చేశారు.

from Samayam Telugu https://ift.tt/2LzZTal

అభిమానులకు హరికృష్ణ ఆఖరి లేఖ

నందమూరి హరికృష్ణ మృతితో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన మరణం తీరని లోటని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సెప్టెంబర్ 2న తన పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన లేఖను తలచుకొని బాధపడుతున్నారు.

from Samayam Telugu https://ift.tt/2MSlGyL

హరికృష్ణ మృతిపై కేటీఆర్ దిగ్భ్రాంతి!

నందమూరి హరికృష్ణ(61) మృతి ప‌ట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

from Samayam Telugu https://ift.tt/2PJjiZL

హరికృష్ణ మృతి.. సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

from Samayam Telugu https://ift.tt/2wpZfqZ

రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం

నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కన్నుమూశారు.

from Samayam Telugu https://ift.tt/2BTgDto

హరికృష్ణ మృతిపై చంద్రబాబు ఆవేదన

నందమూరి హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన బావ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

from Samayam Telugu https://ift.tt/2LBByAI

హరికృష్ణ మృతి: నాగార్జున భావోద్వేగం

నటుడు, టీడీపీ నేత హరికృష్ణ హఠాన్మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

from Samayam Telugu https://ift.tt/2Ph7T2c

Hyderabad Baby Caught In Parents' Quarrel Flung To Ground By Mother

A woman flung her month-old baby to the ground in the middle of a fight with her husband on a busy road in Hyderabad. The disturbing sight is on mobile video.

from NDTV News - Special https://ift.tt/2Pc231T

మోడీ హత్యకు కుట్ర, నిధుల సమీకరణ?: వరవరరావు అరెస్ట్, ఇళ్లలో పోలీసుల సోదాలు

హైదరాబాద్‌: విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు నివాసంలో పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేశారు. ఆయన కుమార్తెతో పాటు నాగోల్‌లో ఓ రిపోర్టర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. గాంధీనగర్‌లోని వీవీ హౌస్‌లో వరవరరావును పోలీసులు విచారిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2woFz66

నింబంధనలకు తూట్లు: చంద్రబాబు ప్రయాణించే విమానానికి లైసెన్సు లేదు

చంద్రబాబు తన పర్య టనల కోసం నిత్యం వినియోగించే విమానం అన్ని నిబంధనలకు అనుగుణంగానే నడుస్తోందా... ఒక వీవీఐపీ వ్యక్తి విమానంలో ప్రయాణించేటప్పుడు ఈ విమానాయాన సంస్థ అన్ని జాగ్రత్తలు పాటిస్తోందా...? ఈ విమానం గాల్లో ఎగిరేందుకు అన్ని అనుమతులు ఉన్నాయా అంటే లేవనే తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలకోసం తరుచూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2og7mlt