మోడీ హత్యకు కుట్ర, నిధుల సమీకరణ?: వరవరరావు అరెస్ట్, ఇళ్లలో పోలీసుల సోదాలు

హైదరాబాద్‌: విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు నివాసంలో పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేశారు. ఆయన కుమార్తెతో పాటు నాగోల్‌లో ఓ రిపోర్టర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. గాంధీనగర్‌లోని వీవీ హౌస్‌లో వరవరరావును పోలీసులు విచారిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2woFz66

0 comments:

Post a Comment