సినీ, రాజకీయ రంగాలపై తనదైన ముద్ర వేసిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన పార్థీవ దేహాన్ని దర్శించుకోవడానికి పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు నార్కట్‌పల్లి చేరుకుంటున్నాయి.
from Samayam Telugu https://ift.tt/2NsLoqv
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment