హైదరాబాద్‌లో భారీ వర్షం, సమస్యలు ఉంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు

హైదరాబాద్: భాగ్యనగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. నాంపల్లి, కోఠి, హిమయత్ నగర్, రామ్ నగర్, బషీర్ బాగ్, ఖైరతాబాద్, అప్జల్ గంజ్, నారాయణగూడ, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల ఇళ్లలోకి నీరు వచ్చింది. చాలా ప్రాంతాల్లో వర్షం నీరు నిలవడంతో ప్రయాణీకులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x6ymbZ

0 comments:

Post a Comment