కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన పెను బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 55కు చేరుకుంది. 88మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్ రోడ్డులోని చివరి మూల మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 55మంది మృతి చెందగా, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొండగట్టు వద్ద ఘోర
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xadNdQ
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment