ఏ తప్పూ చేయలేదు, అక్రమ కేసులు: మెహుల్ చోక్సీ వీడియో కలకలం

ఆంటిగ్వా: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో కీలక నిందితుల్లో ఒకరైన గీతాంజలి గ్రూప్ ఛైర్మన్ మెహుల్ ఛోక్సీ విడుదల చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై తప్పుడు ఆరోపణలు నమోదు చేశారని వాదిస్తున్న ఛోక్సీ తాజాగా అదే వాదనను మరోసారి వినిపించారు. తనను తాను సమర్థించుకుంటూ మొట్టమొదటిసారిగా ఆంటిగ్వా నుంచి వార్తా సంస్థ ఏఎన్ఐతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x6HqgW

0 comments:

Post a Comment