ముందస్తు-అసెంబ్లీ రద్దు హీట్: గవర్నర్‌ను కలిసిన కేసీఆర్, 11మంది ఐఏఎస్‌ల బదలీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఢిల్లీ పర్యటన విషయాలు ఆయనతో చర్చించారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దుపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయనతో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ కావడం, ఆయన గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తప్ప మరో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Nt10dB

0 comments:

Post a Comment