హరికృష్ణ కారు 120 కి.మీ వేగంతో వెళుతోంది: కారులో ఉన్న శివాజీ

సినీ నటుడు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి - అద్దంకి రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాద సమయంలో హరికృష్ణే కారు నడుపుతున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు అరికెపూడి శివాజీ, వెంకట్రావ్‌లు ప్రయాణిస్తున్నారు. వారు తీవ్రగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2woQxJM

0 comments:

Post a Comment