జాబ్ పాయింట్: సశస్త్ర సీమాబల్‌లో 181 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సశస్త్ర సీమా బల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10,2018లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సంస్థ పేరు: సశస్త్ర సీమాబల్మొత్తం పోస్టుల సంఖ్య: 181పోస్టు పేరు :ఎస్సై, హెడ్ కానిస్టేబుల్జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగాఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 10 సెప్టెంబర్,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LvZq8V

0 comments:

Post a Comment