చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజ(ళ)గం(డీఎంకే) పార్టీ అధినేతగా ఎంకే స్టాలిన్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో స్టాలిన్‌ను ఏకగ్రీవంగా అధినేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. 70ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి స్టాలిన్.. మూడో అధ్యక్షుడు కావడం గమనార్హం. అదే విధంగా, డీఎంకే పార్టీ కోశాధికారిగా దురై మురుగన్‌ను ఎన్నుకున్నారు. మంగళవారం జరిగిన జనరల్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NnE9jz
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment