విరసం నేత వరవరరావును పోలీసులు పుణె నుంచి హైదరాబాద్‌కు గురువారం (ఆగస్టు 30) ఉదయం తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి సెప్టెంబర్ 6 వరకు గృహనిర్బంధంలో ఉంచనున్నారు.
from Samayam Telugu https://ift.tt/2C7tWX8
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment