విజయవాడ: వచ్చే నెల చివరలో తన కార్యాచరణను ప్రకటిస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మంగళవారం చెప్పారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. కృష్ణా జిల్లాలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం అణిచివేతకు గురవుతుందని వాపోయారు. అయిదేళ్లకు ఓసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. ప్రత్యేక అధికారుల నియామకంతో కేంద్రం నుంచి నిధులు రాకుండా పోతాయని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Nu6Qvj
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment