జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఆమ్రపాలి: ఐపీఎస్, ఐఏఎస్‌ల బదలీ

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్‌లను బదలీ చేస్తు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్‌ బొజ్జాను నియమించారు. ప్రస్తుతం కమిషనర్‌గా పని చేస్తున్న డాక్టర్ జగన్మోహన్‌ గురువారం పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త కమిషనర్‌గా రాహుల్‌ బొజ్జా బదిలీ అయ్యారు. గురువారం ఆయన పదవీ బాధ్యతలు చేపడతారు. వరంగల్‌ అర్బన్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Nzqk1p

0 comments:

Post a Comment