నేను తెలుసుకున్నా: టాటా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లో రతన్ టాటాతో చంద్రబాబు

ముంబై: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో బిజీగా ఉన్నారు. పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని ఆవాసయోగ్యమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని, ఏపీలో మొబైల్ తయారీని రెండింతలు పెంచే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఏపీలో పర్యాటక రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. బీఎస్‌ఈలో అమరావతి బాండ్లు ప్రారంభం, గంటకొట్టిన బాబు: మళ్లీ తెలంగాణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LxUxfB

0 comments:

Post a Comment