మానవత్వం మరువలేదు: నందమూరి అభిమానులకు హరికృష్ణ రాసిన చివరి లేఖ ఇదే

హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కుమారుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన మరణంతో ఎన్టీఆర్ కుటుంబంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వెళ్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MXa79n

0 comments:

Post a Comment