హరికృష్ణ మొహమాటం లేకుండా మాట్లాడేవారు: బాబు, పక్కనే దిగాలుగా జూ.ఎన్టీఆర్

హైదరాబాద్: హరికృష్ణ ఏ పదవిలో ఉన్నా నీతి, నిజాయితీతో పని చేసేవారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. మొహమాటం లేకుండా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది అన్నారు. ఎన్టీఆర్‌కు రథసారథిగా హరికృష్ణ చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. కుటుంబ సభ్యుడిని, తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతను తాము కోల్పోయామన్నారు. టీడీపీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LDqnri

0 comments:

Post a Comment