తిరువనంతపురం: ఓ వైపు కేరళ ప్రజలు భారీ వర్షాలు, వరదలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. సహాయ పునరావాస శిబిరంలో నిద్రిస్తున్న ఫొటోలు పెట్టడంపై కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ సహాయక శిబిరంలో నిద్రిస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LlPb7e
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment