నల్గొండ: మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బుధవారం వేకువజామున నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద హరికృష్ణ కారు బోల్దా పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నెల్లూరులోని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Nyg35W
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment