రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం, విషాదంలో నందమూరి కుటుంబం

నల్గొండ:ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెెందారు. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు ఎపి28బిడబ్ల్యు 2323 కారులో మరో ఇద్దరితో కలసి బయలుదేరిన హరికృష్ణ ప్రమాద సమయంలో తానే స్వయంగా నడుపుతున్నట్లు తెలిసింది. చదవండి: నందమూరి హరికృష్ణ మృతికి కారణం ఇదే! హుటాహుటిన జూ.ఎన్టీఆర్, చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2woPWb0

0 comments:

Post a Comment