\"ట్రైన్ 18\" వచ్చేస్తోందోచ్: పట్టాలెక్కనున్న ఇంజిన్ లేని హైస్పీడ్ రైలు

న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడు రైలు "ట్రైన్ 18"ను భారతీయ రైల్వే సంస్థ వచ్చే నెల ట్రయల్ రన్ నిర్వహించనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక రెగ్యులర్‌గా ఈ రైలును నడుపుతామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇండియన్ రైల్వేస్‌కు సాంకేతిక సలహాలు ఇస్తున్న సంస్థ ది రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2P0vtjk

0 comments:

Post a Comment