బ్యాంకులకు వసూలు కాని రుణం విషయంలో ఇది ఉపయోగపడే అవకాశం

న్యూఢిల్లీ: బ్యాడ్ డెబిట్, నాన్ ఫర్‌ఫార్మింగ్ అసెంట్స్ (ఎన్‌పీఏ)లు భారతీయ బ్యాంకింగ్ రంగానికి, అలాగే భారతీయ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ఆందోళన కలిగించే విషయాలు. కానీ విదేశాల్లోని బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకుంటే భారతీయ బ్యాంకులు, భారతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్య పూర్తి భిన్నంగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కాబట్టి భారతదేశంలోని బ్యాంకులు మన దారిలోనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MsiOsK

0 comments:

Post a Comment