తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికలకు సంబందించిన సన్నాహాలు కూడా చకచక జరిగిపోతున్నాయి. అన్ని పార్టీలు వ్యూహరచలో మునిగిపోయాయి. ఐతే తెలంగాణలో ఒకప్పుడు చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ పునాదులను పటిష్టం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకోసం పార్టీ జాతీయ అద్యక్షుడి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు తక్షణం జోక్యం చేసుకోవాల్సిన సమయం కూడా సమీపించింది. గతమెప్పుడూ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MMJL9P
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment