చెన్నై: కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వ్యాఖ్యలను, కేరళ ప్రభుత్వం చేసిన ఆరోపణలను తమిళనాడు ప్రభుత్వం ఖండించింది. ముళ్లపెరియార్ డ్యాం నీటిని హఠాత్తుగా విడుదల చేయడం వల్లే కేరళలో ఘోర ప్రమాదం సంభవించిందని కేరళ ఆరోపించింది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. కేరళలో వరదలకు ముళ్లపెరియార్ డ్యాం నీటి విడుదల ఏమాత్రం కారణం కాదని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NeFaKy
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment