ఐబీసీ 2018: భారత బ్యాంకులకు రిస్క్ తట్టుకునే సామర్థ్యం తక్కువ: రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రాథమిక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ఇండియన్ బ్యాంకింగ్ కాంక్లేవ్ 2018లో భాగంగా ‘ఇండియా విజన్ 2030 అండ్ బ్యాంకింగ్' అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తనకు బ్యాంకింగ్ రంగంతో దీర్ఘ కాలిక అనుబంధం ఉందని చెప్పిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Mz0nD2

0 comments:

Post a Comment