హరికృష్ణ మృతి: ఏపీలో 2రోజులు సంతాపదినం, మహాప్రస్థానంలో అంత్యక్రియలు

హైదరాబాద్: నందమూరి హరికృష్ణ మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతాపం తెలిపింది. రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. జాతీయ జెండాను అవతనం చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు రేపు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మసాబ్ ట్యాంక్ నుంచి ఇంటి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LJlcq4

0 comments:

Post a Comment