తిరుపతి:టిటిడి నాకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా...తాను ఎటువంటి దరఖాస్తు చేయకుండానే నా పేరిట నా అకౌంట్ లో రూ.30 లక్షలు జమచేశారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత అవి తన రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులుగా అధికారులు చెబుతున్నారని ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2N8rwfz
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment