తీవ్రమైన కిడ్నీ సమస్య: మామూలు పిల్లాడిలా మారడానికి 9ఏళ్ల సాయిప్రకాశ్‌కి సాయం చేయండి

ఎల్లప్పుడూ హుషారుగా సంతోషంగా, అరుపులు, కేరింతలతో సరదాగా చుట్టుపక్కల స్నేహితులతో ఆటలాడుతూ గడపాల్సిన ఆ బాబు బాల్యం ఆసుపత్రి మంచానికి పరిమితమైపోయింది. ఆ బాబు పేరు సాయి ప్రకాష్. 9ఏళ్ల పిల్లాడు. మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నాడు. అతని వ్యధ వర్ణనాతీతం. అతని తల్లి దుర్గాదేవి చెప్పిన కథనం ప్రకారం, " మా జీవితాలు, ఒకే రోజున కొన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LDsuLU

0 comments:

Post a Comment