కొత్త సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రంజన్ గొగోయ్..?

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అక్టోబర్ నెలలో పదవీవిరమణ చేయనున్నారు. దీంతో సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిని ఖరారు చేయాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి పోస్టుకు పేర్లను సూచించాల్సిందిగా కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తుంది. కానీ ఈసారి ఇందుకు భిన్నంగా జస్టిస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2N8rBjn

0 comments:

Post a Comment