కేర‌ళ రాష్ట్రంలో 30 గ్రామాల ద‌త్త‌త‌

ప్రకృతి విపత్తుతో దెబ్బతిన్న కేరళను ఆదుకోవడానికి తమ వంతు సహాయంగా పది కోట్లను విరాళంగా ఇస్తున్నామని, అంతేకాక ఆ రాష్ట్రంలోని 30 గ్రామాలను దత్తత తీసుకుంటామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రకటించింది.

from Samayam Telugu https://ift.tt/2MXn3fx

0 comments:

Post a Comment