ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయానికి తావుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మహారాష్ట్రలోని భీమా-కొరెగాంలో జనవరి 1న జరిగిన హింసకు సంబంధించి పలువురి అరెస్ట్ సంబంధించిన విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
from Samayam Telugu https://ift.tt/2LAwkFy
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment