ఇది మిమ్మల్ని అబ్బురపరుస్తుంది: బాతుల కోసం 3లైన్లలో నిలిచిన ట్రాఫిక్ (వీడియో)

అక్లాండ్: న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కొన్ని బాతులు నడి రోడ్డు పైన వెళ్తుండగా కార్లు ఆగిపోయాయి. అవి రోడ్డు దాటే వరకు మూడు వరుసల్లో కార్లను నిలిపివేశారు. దీంతో వెనుక పలు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటన గత శుక్రవారం జరిగింది. అక్లాండ్‌లోని ఆ రహదారి నిత్యం ఎంతో బిజీగా ఉంటుంది. అలాంటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ph3qwm

0 comments:

Post a Comment