గుంటూరు: నారా హమారా, టీడీపీ హమారా సభలో తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. వారు విభజన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీనుంచి పోటీ చేసిన కోట్ల బీజేపీలో చేరారు: టీడీపీపై పురంధేశ్వరి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wlA7S6
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment