నాసా సరికొత్త యాప్: వ్యోమగామిలా గెలాక్సీ ఎదుట మీరు ఇలా సెల్ఫీ తీసుకోవచ్చు!

వాషింగ్టన్: నాసా తాజాగా రెండు యాప్‌లను రూపొందించింది. అందులో ఒకటి సెల్ఫీలు తీసుకునే యాప్. మరొకటి ఎక్సోప్లానెట్ ఎక్స్‌కర్షన్ వీఆర్ యాప్. మొదటి యాప్‌తో నక్షత్ర మండలాలతో సెల్ఫీ తీసుకున్న అనుభూతి పొందవచ్చు. రెండో యాప్‌తో ఐదు గ్రహాలను మనం చుట్టిరావొచ్చు. అక్కడి అద్భుత వెలుగులను, చీకటిలను చూడవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MxjPja

0 comments:

Post a Comment