తిరువనంతపురం/యూఏఈ: కేరళ రాష్ట్రానికి రూ.700 కోట్ల సాయం ప్రకటనను యూఏఈ (యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్) ఖండించింది. కేరళకు నిర్ధిష్ట సాయం చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, ప్రకటించలేదని తెలిపింది. అసలు కేరళకు సాయం ఎంత అనేది కూడా తాము నిర్ణయించలేదని చెప్పింది. కేరళకు సాయం విషయంలో మేం అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని చెప్పారు. మీ వల్లే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wlR5iB
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment