తప్పని కష్టాలు: లాలూ పెరోల్ పొడగింపునకు నో చెప్పిన జార్ఖండ్ హైకోర్టు

జార్ఖండ్ : ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు పెరోల్ పొడిగించేందుకు జార్ఖండ్ హైకోర్టు నిరాకరించింది. ఆగష్టు 30కల్లా తిరిగి జైలుకు చేరుకోవాలని ఆదేశించింది. తన ఆరోగ్యం సరిగ్గా లేనందున మరో మూడునెలల పాటు పెరోల్ పొడగించాలని లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1990లో తాను ముఖ్యమంత్రిగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2w6WyKQ

0 comments:

Post a Comment