పవన్ కంటికి మళ్లీ ఆపరేషన్, అందుకే: ఇక ఆ తర్వాత నో బ్రేక్!

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటికి మరోసారి ఆపరేషన్ జరగనుంది. ఆయన కొన్ని నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్నారు. గతంలో ఓసారి కంటికి ఆపరేషన్ జరిగింది. అయితే సరైన విశ్రాంతి తీసుకోలేదు. విశ్రాంతి తీసుకోకపోవడంతో మళ్లీ శస్త్ర చికిత్స జరగనుంది. జగన్ వ్యాఖ్యలకు బలమంటూ తేల్చేసిన సాక్షి! బ్రాహ్మణిని కూడా: టీడీపీ ఆగ్రహం వెనుక ఎడమ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MtQ7M5

0 comments:

Post a Comment