బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో తప్పులా? హైద్రాబాద్‌లో పోలీసులకు రివర్స్: ఏం జరిగింది?

హైదరాబాద్: బ్రీత్ అనలైజర్‌లో తప్పువల్ల తన పరువు పోయిందని ఓ యువకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాను మద్యం తాగలేదని, కానీ ఈ టెస్టులో మందు తాగినట్లు చూపించిందని, దీంతో పోలీసులు కేసు బుక్ చేశారని చెప్పారు. హైదరాబాదులోని కింగ్ కోఠికి చెందిన జహీర్ బైక్ పైన వస్తున్నాడు. పోలీసులు అతనిని ఆపి బ్రీత్ అనలైజర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wlrCa0

0 comments:

Post a Comment