సహనానికి సలాం: పెట్రోల్ కోసం గంటల తరబడి ఓపిగ్గా క్యూలో నిల్చున్న మళయాళీలు

కేరళ: వరదలతో అల్లాడిపోయిన కేరళ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. 10 రోజుల తర్వాత మళ్లీ ప్రజలు రోడ్లపై కనపడుతున్నారు. ఈ పదిరోజులు క్షణం ఒక యుగంలా గడిచింది అక్కడి ప్రజలకు. ఇంకా సహాయక శిబిరాల్లో చాలామంది సేదతీరుతున్నారు. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వాటిని క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు. గత వందేళ్లలో ఎప్పుడూ రాని విపత్తును

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NungDK

0 comments:

Post a Comment