మీరేదో అనుకొని: పురంధేశ్వరిపై అనురాధ ఆగ్రహం, కాంగ్రెస్ సహా కలుస్తామని కీలకవ్యాఖ్య

అమరావతి: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు పురంధేశ్వరి ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వ్యతిరేకించిన పార్టీలో ఆమె ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా పురంధేశ్వరి వ్యవహరించారని, ఆ తర్వాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OXvxAu

0 comments:

Post a Comment