వారు ఇలాగే, కానీ ఒక్కసారి మినహాయించండి: కేరళపై మోడీకి కేంద్రమంత్రి

తిరువనంతపురం: కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ గురువారం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. యూఏఈ (యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్) కేరళకు రూ.700 కోట్లను ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనిని కేంద్రం తిరస్కరించింది. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా విదేశాల నుంచి విరాళాలకు నో చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిబంధనలను పక్కన పెట్టి,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MvUaHX

0 comments:

Post a Comment