చెన్నై/టోక్యో: తమిళనాడు మత్స్యశాఖ మంత్రి జయకుమార్ ఇటీవల తన జపాన్ పర్యనట సందర్భంగా అక్కడి జపాన్ ఇంటర్నేషనల్ సీఫుడ్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మత్య్సశాఖకు, సముద్రపు ఆహారానికి సంబంధించిన అంశాల గురించి చర్చించడానికి నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఫుజిలోని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LyR1Sa
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment