టిడిపి లోకి వస్తున్నా సహకరించండి:కొండ్రు;టిడిపి ఎమ్మెల్యేలు జనసేనలోకి వెళ్లరు:కొల్లు

శ్రీకాకుళం:టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ ఈ మార్పు విషయమై అనుచరులను,మద్దతుదారులను మానసికంగా సిద్దం చేయడంతో పాటు టిడిపి శ్రేణులను ప్రసన్నం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రాభివృద్ధికి కృషి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2oilk6A

0 comments:

Post a Comment