రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: డీజిల్ ధర మంగళవారం రికార్డు స్థాయిని తాకింది. మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో లీటర్ రూ.69.61 వద్దకు చేరింది. లీటర్ పెట్రోల్ ధర కూడా రూ.78.05 వద్ద నిలిచింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం దేశీయ ముడి చమురు దిగుమతులను భారం చేస్తున్నాయి. కాగా, సోమవారం ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మారకం 70.16 వద్ద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PJHJ95

0 comments:

Post a Comment