అరుదైన పరిణామం: కేరళ కోసం పాటలు పాడిన సుప్రీం జడ్జీలు(వీడియో)

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వదరల కారణంగా సర్వం కోల్పోయిన కేరళ బాధితుల కోసం విరాళాల సేకరణకు సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మనసును కదిలించే అరుదైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేరళ కోసం ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వయంగా పాటలు పాడటం విశేషం. జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ కెఎం జోసెఫ్‌లు ఇక్కడి ఓ ఆడిటోరియంలో జరిగిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2BPuFMw

0 comments:

Post a Comment