సిఎం చంద్రబాబు ముంబై టూర్ ముచ్చట్లు:టాటాకు స్వాగతం...అంబానీ, బిర్లా ఆసక్తి

అమరావతి:"ఆంధ్రప్రదేశ్ కు రండి...అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూడండి...కేవలం పెట్టుబడులు పెట్టడమే కాదు...నవ్యాంధ్ర అభివృద్ధిలో ప్రత్యక్ష భాగస్వాములుకండి!...మీ నమ్మకాలు వమ్ము కావు. ఇది నేను ఇస్తున్న భరోసా"...ఇది ఎపి సీఎం చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజాలకు ఇచ్చిన హామీ. ముంబై పర్యటనలో భాగంగా సోమవారం బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ను అధికారికంగా ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PGGOGu

0 comments:

Post a Comment