ట్రంపు మళ్లీ కంపయ్యాడు: అమెరికా జాతీయ జెండాకు తప్పుగా రంగులు వేసిన అధ్యక్షుడు

ప్రతిసారీ కొత్త విధానాలు ప్రకటించి వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి మరో కారణంతో హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఈ సారి సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రంప్‌ను విమర్శించారు. ఇక అసలు విషయానికొస్తే... డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలీనా ట్రంప్, ఆరోగ్య శాఖ సెక్రటరీ అలెక్స్ అజార్ ఓహియోలోని ఓ పిల్లల హాస్పిటల్‌ను సందర్శించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wlrcjW

0 comments:

Post a Comment