బెంగళూరు: బహుబాష నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రకాష్ రాజ్ మీద బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. గోవులు, హిందువులను కించపరిచే విధంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని, సమాజంలో గొడవలు జరగడానికి కారణం అవుతున్నారని కేసు నమోదు చేశారు. బెంగళూరు నగరంలోని హనుమంతనగర పోలీస్ స్టేషన్ లో ప్రకాష్ రాజ్ మీద న్యాయవాది ఎన్. కిరణ్ ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NtLz4P
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment