పూణేలో పేలుళ్లకు కుట్రపన్నిన హిందూ మితవాద సానుభూతి పరులు అరెస్ట్

పూణే: హిందూ మితవాద సంస్థ సనాతన్ సంస్థ సానుభూతిపరులుగా ఉన్న ఐదుగురిని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ అరెస్టు చేసిన ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. గతేడాది సన్‌బర్న్ పేరుతో పూణేలో జరిగిన ఎలక్ట్రానికి డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో పేలుళ్లు జరిపేందుకు కుట్రపన్నారని ఏటీఎస్ కోర్టుకు తెలిపింది. వీరందని ఈ నెల మొదట్లో నల్లసోపార, పూణే, జల్నాల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Nwb4SX

0 comments:

Post a Comment