అపోలో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి భార్య, తల్లి ఆశీర్వాదం తీసుకున్న స్టాలిన్, రాత్రి!

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎం. కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మాళ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి పొద్దపోయిన తరువాత అస్వస్తతకు గురైన దయాళ్ అమ్మాళ్ ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఎంకే. స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎంకే.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wq6oYk

0 comments:

Post a Comment